హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతకు సాంకేతిక నైపుణ్యాలు అవసరం: మంత్రి

ప్రకాశం: యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం ఒంగోలులో ఈవీ, డ్రోన్ టెక్నాలజీస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు, కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు.