KRNL: ఆదోని డివిజన్ నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన జయశర్మ గురువారం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు స్వీకరించారు. ఆదోని డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, సమర్థవంతమైన పోలీసింగ్, ప్రజలకు మెరుగైన సేవలందించే అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
డీఐజీని కలిసిన ఆదోని నూతన ఏఎస్పీ జయశర్మ


