ప్రకాశం: మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్‌కుమార్ మీనా గురువారం కనిగిరి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలింగ్ కేంద్రాలపై ముందస్తు సమాచారంతో భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరి PSలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ


