హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ బాబాలను నమ్మి మోసపోవద్దు: ఎస్పీ

ADB: ఉజ్వల భవిష్యత్తుకు ఉన్నత చదువులు ఎంతో ముఖ్యమని, విద్యార్థులు చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి పెంచుకోవాలని ఎస్పీ అఖిల్ మహజన్ సూచించారు. నేటి విద్యార్థులే రేపటి దేశ పౌరులని, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు అర్హత కలిగిన ప్రభుత్వ లేదా ప్రైవేటు వైద్యులను సంప్రదించాలని, నకిలీ బాబాలను నమ్మి మోసపోవద్దన్నారు.