MLG: బతుకమ్మ పండుగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు, సర్పంచ్‌లకు సూచించారు. ప్రతి గ్రామంలో పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు, రహదారులు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఆడబిడ్డలంతా ఆనందంగా పండుగ జరుపుకోవాలని మంత్రి సూచించారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకల ఏర్పాట్లు పూర్తి చేయాలి: మంత్రి


