హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ కొత్త పింఛన్లు అందిస్తాం

JN: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పింఛన్లు అందిస్తామని జిల్లా పంచాయతీ అధికారి వెంకటరెడ్డి తెలిపారు. గురువారం చిల్పూర్‌ మండలంలోని పలు గ్రామాల్లో పింఛన్ల పరిశీలన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.