SKLM: పొందూరు రైల్వే స్టేషన్ల మధ్య బొడ్డేపల్లి పేట వద్ద గురువారం ఓ యువతి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. మృతురాలిని అసోం రాష్ట్రం గువాహటి లోని బోండా ప్రాంతానికి చెందిన హిమ శ్రీ బోరో (21)గా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి మృతి వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
యువతి అనుమానాస్పద మృతి!


