హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నూతన బస్టాండు ప్రారంభం

KDP: ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నూతన ఆర్టీసీ బస్టాండును శుక్రవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ప్రారంభించనున్నారు. నూతన బస్టాండు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు ఆధునిక వసతులు, మెరుగైన రవాణా సౌకర్యాలు లభించనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.