NTR: విజయవాడలో ఘనంగా నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆహ్వానించారు. ఢిల్లీలో ప్రధానిని ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్‌బాబుతో కలిసి ఆహ్వానించారు. ఉత్సవాల ప్రత్యేకతలు, విజయవాడ ఆధ్యాత్మిక ప్రధానికి వివరించి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ ఉత్సవ్‌కు ప్రధానికి ఆహ్వానం


