CTR: జిల్లాలో ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నిర్వహించనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. చిత్తూరులోని సీతమ్స్, పలమనేరులోని మథర్ థెరిస్సా, కుప్పంలో కుప్పం ఇంజినీరింగ్ కళాశాల, కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో సెంటర్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 11 నుంచి జిల్లాలో టెట్ పరీక్ష


