PPM: జేసీ ఆర్.వైశాలి పర్యవేక్షణలో నిన్న జిల్లాలో 2026-27 లైసెన్స్ సంవత్సరానికి నోటిఫై చేసిన 9 ఓపెన్ కేటగిరీ మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించారు. ఈ లాటరీలో 9 దుకాణాలకు దరఖాస్తుదారులను ఎంపిక చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి సహదేవ తెలిపారు. 9 దుకాణాలకు మొత్తం 45 దరఖాస్తులు రాగా,దరఖాస్తు రుసుము ద్వారా రూ. 1.35 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు.
ఆంధ్రప్రదేశ్
లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయింపు


