KDP: ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో శుక్రవారం ప్రత్యేక ఆధార్ క్యాంప్ నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వెంకటరమణయ్య తెలిపారు. గ్రామ ప్రజలకు ఆధార్‌కు సంబంధించిన సేవలు అందించేందుకు ఈ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ప్రత్యేక ఆధార్ క్యాంప్..!


