హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు జిల్లా విద్యార్థుల ఎంపిక

VKB: 70వ SGF అండర్-17 బాలికల క్రికెట్ 2026 పోటీలకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జట్టులో జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థినులు ఎంపికయ్యారు. పరిగిలోని ఓ పాఠశాలకు చెందిన శ్రీనయన, బండేల్కిచెర్ల జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన ఝాన్సీ, పెద్దేముల్ మండలం గిర్మాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అవంతిక రెడ్డి జట్టులో స్థానం సాధించారు.