హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశ్వనాథాలయ ఈవోగా ముక్తా రవి నియామకం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక విశ్వనాథాలయ ఈవోగా ముక్తా రవి నియామకం అయ్యారు. ఇదివరకు ఈవోగా పనిచేసే శ్రీనివాస్ స్థానంలో బెల్లంపల్లి కోదండ రామాలయం ఈవోగా విధులు నిర్వహిస్తున్న రవిని వర్కింగ్ అరేంజ్మెంట్‌పై నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ధి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.