WGL: గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం దాడులు నిర్వహించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.17,650 నగదు, ఏడు సెల్‌ఫోన్లు, నాలుగు బైక్ లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు నిమిత్తం గీసుకొండ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాజగోపాల్ తెలిపారు.
తెలంగాణ
ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్


