హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

AKP: నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో జాతీయ రహదారిపై గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. నక్కపల్లి నుంచి బైక్‌పై స్వగ్రామం వెళుతుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు అదే మండలం సారిపల్లిపాలెం గ్రామానికి చెందిన నూకరాజు, సూర్య కుమార్‌గా పోలీసులు గుర్తించారు.