WG: బాల బాలికలు ఇరువురిని లింగ బేధం లేకుండా చదివించాలని మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే. లలితాదేవి తల్లిదండ్రులకు సూచించారు. గురువారం తాడేపల్లిగూడెం మండల పరిషత్ సమావేశ మందిరంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలు, వరకట్న దురాచారాన్ని రూపుమాపాలన్నారు. బాలికలకు గుడ్, బ్యాట్ టచ్ పై అవగాహన కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బాలబాలికలను విద్యావంతులను చేయాలి'


