SDPT: మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయానికి రూ.3.80 కోట్లు, పొట్లపల్లి రాజేశ్వర స్వామి ఆలయానికి రూ.1.50 కోట్లు, రేణుక ఎల్లమ్మ ఆలయానికి రూ. 85 లక్షలు కేటాయించారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు
తెలంగాణ
ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు: మంత్రి పొన్నం


