RR: ఎల్‌బి నగర్ మన్సూరాబాద్ పరిధిలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ ఉదయం 10.30 నుంచి మ.1.30 గంట వరకు చంద్రపురి కాలనీ, చింతలకుంట, ఎఫ్‌సీఐ కాలనీ, ఇందిరానగర్‌లో సరఫరా ఉండదన్నారు. మ. 3 నుంచి సా. 5 గంటల వరకు అనసూయ రెసిడెన్సీ, భాగ్యలతనగర్, భూలక్ష్మీనగర్, కల్వంచ, సాయినగర్ తదితర ప్రాంతాల్లో అంతరాయం ఉండనుంది.
తెలంగాణ
విద్యుత్ సరఫరాలో అంతరాయం


