WNP:పెబ్బేరు పాలిటెక్నిక్ కళాశాలలో కలుషిత ఆహారం తిని 46 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంపై బీఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసిరకం సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: ఫుడ్ పాయిజన్ ఘటనపై బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం


