MHBD: తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎక్కువగా ఉన్నారనే భయంతోనే కో-ఆప్షన్ ఎన్నికలను నిర్వహించడం లేదని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. తొర్రూరులో జరిగిన సమావేశంలో అయన మాట్లాడుతూ...ఎన్నికలు నిర్వహించకుండా కౌన్సిలర్ల హక్కులను కాలరాస్తున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ భూముల అంశాలను తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
తెలంగాణ
భయంతోనే కో-ఆప్షన్ ఎన్నికలు వాయిదా: ఎర్రబెల్లి


