SRD: జోగిపేట నెహ్రూ మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధునీకరణకు ప్రభుత్వం రూ.22.88 కోట్లు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసిందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ నిధులతో కళాశాలలో ఆధునిక మౌలిక సదుపాయాలు సమకూరుస్తామన్నారు. ఆందోల్ నియోజకవర్గంలో విద్యారంగ బలోపేతానికి, విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
తెలంగాణ
'డిగ్రీ కళాశాలకు రూ.22.88 కోట్ల నిధులు'


