హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు ఢీకొని వృద్ధుడు మృతి..!

WG: కాళ్ల మండలం పెదఅమిరం వద్ద రైలు ఢీకొని గుర్తు తెలియని 65 ఏళ్ల వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. భీమవరం జీఆర్పీ ఎస్ఐ సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి వివరాలు తెలిసిన వారు భీమవరం రైల్వే గవర్నమెంట్ పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.