WG: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల సిద్ధతపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సమీక్షలో జేసీ, డీఆర్వో తదితర అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్


