హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VZM: మెరకముడిదాం మండలం గరుగుబిల్లి 33/11KV సబ్‌ స్టేషన్‌ RDSS, HT స్టిన్నింగ్‌ పనుల కారణంగా ఇవాళ ఉ.10 నుంచి సా.4 వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని EE హరి తెలిపారు. ఈ మేరకు గరుగుబిల్లి సబ్‌ స్టేషన్‌ పరిధి, భీమవరం ఫీడర్‌ పరిధిలోని అన్ని గ్రామాలకి అంతరాయం ఉంటుందన్నారు. ఆయా గ్రామస్థులు సహకరించవలసిందిగా ఆయన కోరారు.