హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్వహణ లేక శిథిలావస్థకు ఎస్సారెస్పీ కాలువలు

PDPL: ఎలిగేడు మండలంలోని ఎలిగేడు, ధూళికట్ట, ముప్పిరితోట, ర్యాకల్దేవ్‌పల్లి గ్రామాల మీదుగా సాగే ఎస్సారెస్పీ 10ఎల్ ప్రధాన కాలువ, ఉప కాలువలు నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయి. పలుచోట్ల లైనింగ్, గట్లు కూలిపోగా, మొక్కలు, వ్యర్థాలు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. దీంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.