సత్యసాయి: కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఈ నెల 12న సోమవారం ఉదయం 6 గంటలకు స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది. చెంచులక్ష్మి అమ్మవారితో కొలువైన స్వామివారి కృప పొందేందుకు భక్తులు గోవింద నామస్మరణతో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి కోరింది.
ఆంధ్రప్రదేశ్
12న స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణ


