KDP: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్‌ను బద్వేల్ టీడీపీ సీనియర్ నేత వేణుగోపాల్ రెడ్డి గురువారం కలిశారు.ఈ సందర్భంగా బద్వేల్ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల వ్యూహం, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించారు. పార్టీ కష్టకాలంలోనూ అండగా నిలిచిన వేణుగోపాల్ రెడ్డి సేవలను పలువురు కార్యకర్తలు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి లోకేష్‌ను కలిసిన బద్వేల్ టీడీపీ నేత


