NLG: స్థానిక మంత్రి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని BRS నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నల్లగొండలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్


