హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి ఎమ్మెల్యే పర్యటన వివరాలు

MNCL: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శుక్రవారం పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 8:30కు ZPHS పాఠశాలలో ఉచిత అల్పాహార ప్రారంభోత్సవం, ఉదయం 11 గంటలకు జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎమ్మెల్యే కార్యాలయంలో కల్యాణలక్ష్మి, స్మార్ట్ రేషన్ కార్డ్, కుట్టుమిషన్ పంపిణీ చేయనున్నారు.