హైదరాబాద్: 28°C
తెలంగాణ

బంగారం రికవరీ ఆరోపణలు.. ఎస్సైపై వేటు

NLG: నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బంగారం రికవరీలో అక్రమాలకు పాల్పడటంతో ఎస్సై విష్ణుమూర్తిపై వేటు పడింది. ఈ మేరకు గురువారం రాత్రి ఎస్సైని ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 9 తులాల బంగారం, రూ.4 లక్షల మేర నగదు నిల్వలు తక్కువగా చూపెట్టినట్లు ఎస్సై విష్ణుమూర్తిపై ఆరోపణలు వచ్చాయి