SRPT: పెన్‌పహాడ్ మండలం మెగ్యతండలో విషాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు లకావత్ పాండు (45), ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్‌ను సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్‌పై పడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని భార్య శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో రైతు మృతి


