హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాల ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్

BPT: చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య, టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్‌తో కలిసి శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం టీడీపీ కార్యాలయంలో రైతులకు 80% సబ్సిడీతో మినుములు పంపిణీ చేయనున్నారు. అనంతరం కొండేపిలో సీఎం చంద్రబాబు పర్యటనలో పాల్గొంటారు. సాయంత్రం రామాపురం బీచ్ వద్ద 'ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ బీచ్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్'ను ప్రారంభించనున్నారు.