హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్‌ ఇంఛార్జ్‌గా అరుణ్‌

KNR: కరీంనగర్ ఎల్‌ఎండీ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐగా అరుణ్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు కరీంనగర్‌ టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఆయనను ఎల్‌ఎండీ స్టేషన్‌కు అటాచ్‌ చేశారు. ఈ సందర్భంగా అరుణ్‌ మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తానన్నారు. ప్రజలు తమ సమస్యలను నిర్భయంగా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.