మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన వివిధ మండలాలు మహబూబ్‌నగర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం


