హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి నేడు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 9:30 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే నిధుల నుండి కొనుగోలు చేసిన ఫర్నిచర్ ను కాలేజీకి అందజేయనున్నారు. అనంతరం బతుకమ్మ వేడుకలలో పాల్గొననున్నారు. 11:30 గంటలకు నాంచారమ్మపేటలో ఉర్సు వేడుకలలో పాల్గొననున్నారు.