MDK: చిన్న శంకరం పేట కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను తహసీల్దార్ మాలతి సందర్శించారు. రికార్డులు, స్టోర్‌రూమ్‌లోని సరుకుల నిల్వలు, నాణ్యతను తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు, సౌకర్యాల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
పాఠశాల సమస్యలపై ఆరా


