హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షార్ట్ ఫిల్మ్ పోటీల్లో విజేతలు వీరే

ATP: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ పోటీల్లో విజేతలను DMHO వెంకటేశ్వర్లు ప్రకటించారు. ప్రథమ కేఎస్‌ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు తీసిన ‘నాన్న నిర్ణయం’, ద్వితీయ బహుమతిగా ‘నాన్న నా తపన’ ఫిల్మ్ ఎంపిక చేశారు. తృతీయ బహుమతికి ‘ఆమె కోసం ఒక ప్రతిజ్ఞ’ ఎంపికైంది.