ATP: జిల్లా ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో అయూబ్ హుస్సేన్ తెలిపారు. క్యాన్సర్, న్యూరోసర్జరీ, కిడ్నీ, గుండె మార్పిడి, ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయించుకున్న వారికి పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాలు జారీ చేస్తారు. అనంతపురం డివిజన్‌కు 9, 10 తేదీల్లో, గుత్తికి 11, 12, ధర్మవరానికి 13, 14, పెనుకొండకు 15, 16 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్
ఉపాధ్యాయులకు నేటి నుంచి వైద్య పరీక్షలు


