SRCL: కోనరావుపేట, నిజామాబాద్, వెంకట్రావుపేట 33/11 కేవీ సబ్‌స్టేషన్ల పరిధిలో శుక్రవారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. 33 కేవీ ఫీడర్ ఎమర్జెన్సీ మెయింటెనెన్స్ పనుల కారణంగా కోనరావుపేట, శివంగలపల్లి, ఎగ్లాస్పూర్, వెంకట్రావుపేట, కొండాపూర్, నిజామాబాద్, కనగర్తి, మల్కాపేట ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందని ఎన్పీడీసీఎల్ ఏఈ దివ్య తెలిపారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


