NGKL: బిజినపల్లి మండలం పాలెం లోని శ్రీ అలమేలు మంగ సమేత వేంకటేశ్వరస్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. మార్చి 26 నుంచి ఇప్పటివరకు స్వామివారికి రూ.5,74,688 నగదు ఆదాయం వచ్చినట్లు ఈవో జనుంపల్లి జయపాల్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా దేవాదాయ శాఖ పర్యవేక్షకులు టి. మదన్ కుమార్, ఆలయ ధర్మకర్త మనుసాని విష్ణుమూర్తి సమక్షంలో ఈ లెక్కింపు జరిగింది.
తెలంగాణ
పాలెం వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?


