ASR: చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిన్న ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా.సాహిత్య, వైస్ ప్రిన్సిపాల్ డా.రమణ తదితరులు పాల్గొన్నారు. నూతన విద్యార్థులను సీనియర్లు ఆత్మీయంగా స్వాగతించారు. క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ప్రిన్సిపాల్ విద్యార్థులకు సూచించారు. కళాశాలలో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ


