తూ.గో: జిల్లా పరిసరాల్లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కందుల దుర్గేశ్ సూచించారు. పులి కదలికలను అధికారులు GPS, కెమెరా ట్రాప్లు, డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. దేవరపల్లి, గౌరీపట్నం పరిసరాల్లో పులి తిరుగుతున్న నేపథ్యంలో రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దుర్గేశ్


