సత్యసాయి: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి సవిత ఐటీడీపీ కార్యకర్తలు, క్లస్టర్, బూత్ ఇన్‌ఛార్జులకు సూచించారు. వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన వైఫల్యాలను, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు వైఎస్ జగన్ కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి


