కాకినాడ డీఎస్ఏ మైదానంలో నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి అండర్-17, 19 బాలబాలికల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించనున్నారు. వివిధ జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు, కోచ్‌లు, మేనేజర్లు పాల్గొననున్నారు. ఏర్పాట్లను అధికారులు గురువారం పరిశీలించి, క్రీడాకారులకు అవసరమైన వసతి, సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు


