NRPT: రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నాణ్యమైన విత్తనాలు ఖరీదు చేసి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు లక్ష్మీపతి గౌడ్ అన్నారు. నారాయణపేట మండలం బైరంకొండలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి రైతులకు పురుగు మందుకు, రసాయనాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
'రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసుకోవాలి'


