హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లోకేష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న ఎమ్మెల్యే

ATP: టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల నిర్వహించిన శిక్షణా తరగతుల్లో 50 బ్యాచ్‌లకు చెందిన 8 వేల మంది నాయకులకు ‘పార్టీ చరిత్ర-పరిణామం’ అంశంపై బోధించినందుకు ఈ గుర్తింపు లభించిందన్నారు.