హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య ఆరోగ్య సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించాలి: కలెక్టర్

NRPT: జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనితీరులో మెరుగైన ఫలితాలు సాధించాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. కలెక్టరేట్‌లో మెడికల్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ అధికారులు చేస్తున్న కృషిని అభినందించిన కలెక్టర్, వైద్య సేవలతో పాటు అన్ని గణాంకాల్లోనూ నిరంతరం పురోగతి సాధించాలని సూచించారు.