కోనసీమ: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కొబ్బరి చెక్కలు ప్రోగుచేసుకునే హక్కు, చెప్పుల స్టాండ్ నిర్వహణకు టెండర్ కం బహిరంగ వేలం గురువారం నిర్వహించారు. ఎండోమెంట్స్ ఈవో నాగవిష్ణు పర్యవేక్షణలో వేలం జరిగింది. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి 2028 మార్చి 31 వరకు కొబ్బరి చెక్కలు ప్రోగుచేసుకునే హక్కు రూ.27.55 లక్షలకు ఖరారైనట్లు ఈఓ ప్రసాద్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అంతర్వేది ఆలయానికి టెండర్లు ద్వారా రికార్డు స్థాయి ఆదాయం


