GDWL: ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు నేడు గద్వాల కేఎస్ ఫంక్షన్ హాల్‌లో కిసాన్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ, యంత్రాలు, విత్తనాలు, ఎరువులు, ప్రభుత్వ రాయితీలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'నేడు కిసాన్ మేళా'


